Thursday, May 02
Breaking News:

కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా అఖిలభారత మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు

1694846589_a.jpg

 కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అఖిలభారత మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య  ప్రసన్నారెడ్డి హాజరై పార్టీ జెండా ఎగురవేశారు.మహిళలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ పెద్దపీట వేస్తుందని ఆమె తెలిపారు.పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.

Prev Post రాష్ట్రంలోని ములుగు...
Next Post మలక్‌పేట్ కేర్ హాస్ప...

More News